Tuesday, September 17, 2024
HomeతెలంగాణJanagama: మ‌ల్లంప‌ల్లిలో దుర్గ‌మ్మ పండుగ వేడుక‌ల్లో మంత్రి ఎర్ర‌బెల్లి

Janagama: మ‌ల్లంప‌ల్లిలో దుర్గ‌మ్మ పండుగ వేడుక‌ల్లో మంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం, పాల‌కుర్తి మండ‌లం మ‌ల్లంప‌ల్ల గ్రామంలో సోమ‌వారం జ‌రిగిన దుర్గ‌మ్మ పండుగ వేడుక‌ల్లో పాల్గొన్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. ఈ సంద‌ర్భంగా మంత్రి దుర్గ‌మ్మ త‌ల్లి గుడిలో పూజ‌లు చేశారు. గ్రామస్థుల‌కు దుర్గ‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. దుర్గ‌మ్మ త‌ల్లి గ్రామ‌స్థులంద‌రినీ చ‌ల్ల‌గా చూడాల‌ని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి మ‌ల్లంప‌ల్లి గ్రామ ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, గ్రామ ప్ర‌ముఖులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News