Sunday, July 7, 2024
HomeతెలంగాణJoinings from BRS to Cong: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీగల భూమలింగం...

Joinings from BRS to Cong: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీగల భూమలింగం గౌడ్

బీఆర్ఎస్ టు కాంగ్రెస్

గాంధి భవన్ లో షుగర్ కేన్ ఇండస్ట్రీ డిప్యూటీ కమిషనర్ తీగల భూమలింగం గౌడ్ టిఆర్ఎస్ పార్టీని విడి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎమెల్సీ & టిపిసిసి కార్యనిర్వాక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ గౌడ్, సిద్దిపేట్ నియోజకవర్గ ఇంచర్జ్ హరికృష్ణ, లక్ష్మణ్, ప్రభాకర్ సుప్రభతరావు రామచందర్ వెంకట్ రెడ్డి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News