Sunday, October 6, 2024
HomeతెలంగాణJukkal: డిగ్రీ కళాశాల తరగతుల ప్రారంభోత్సవం

Jukkal: డిగ్రీ కళాశాల తరగతుల ప్రారంభోత్సవం

కాలేజ్ ప్రారంభోత్సవం విజయవంతం చేయండి

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఉమ్మడి మద్నూర్ మండల ప్రజల చిరకాల కోరిక నూతనంగా కేటాయించిన డిగ్రీ కళాశాల తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం, అన్న భావు సాఠే జయంతి కార్యక్రమం 1/8/2023 మంగళవారం నాడు ఉదయం 10:30ని లకు ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పదవి దారులు, సీనియర్ నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్దఎత్తున హాజరై కార్యక్రమం విజయవంతం చేయగలరని బిఆర్ఎస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News