Sunday, November 10, 2024
HomeతెలంగాణJustice P Rajani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-లోకాయుక్తగా పి.రజని

Justice P Rajani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-లోకాయుక్తగా పి.రజని

ప్రమాణ స్వీకారం చేయించిన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-లోకాయుక్తగా పి.రజని ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంతోష్ నగర్ లోకాయుక్త కార్యాలయంలో పగిడి రజని చేత జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు, బాధ్యతలు చేపట్టిన అనంతరం పగిడి రజనిని వేద పండితులు ఆశీర్వదించారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి జీవో ఎం.ఎస్.నెం.15 తేది 19.02.2024 ఉత్తర్వుల ప్రకారం పి.రజని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప- లోకాయుక్త గా నియమితులయ్యారు. సదరు ఉత్తర్వుల ప్రకారం కర్నూలు లోని లోకాయుక్త సంస్థ కార్యాలయము లో ఫిబ్రవరి 24 వ తేది శనివారం ఉదయం గౌరవ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-లోకాయుక్త గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News