Friday, April 4, 2025
HomeతెలంగాణKale Yadayya: చించల్ పేట్ లో ఆరోగ్య రథం ప్రారంభం

Kale Yadayya: చించల్ పేట్ లో ఆరోగ్య రథం ప్రారంభం

ఆరోగ్య చేవెళ్ల సాధనలో భాగంగా నవాబ్ పేట మండలం చించేల్ పేట్ ఎమ్మెల్యే స్వగ్రామంలో ఆరోగ్య రథం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

- Advertisement -

“ఆరోగ్య రథం పేద ప్రజలకు సంజీవినీ వరం లాంటిదని ఆసుపత్రికి కూడా పోలేని వాళ్లకు ఇది గొప్ప వరమని నేరుగా మన గ్రామానికి హాస్పటల్ వచ్చిందని అన్నారు. గౌరవ ఎంపీ రంజిత్ రెడ్డి గారు తన సొంత నిధులతో ఆరోగ్య ప్రారంభించారు. ఈ ఆరోగ్య రథన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొవలని కోరారు. తెలంగాణ ప్రభుత్వము సంక్షేమానికి తో పాటు వైద్య ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేసిందని అన్నారు. చేవెళ్లల్లో వంద పడకల ఆసుపత్రి మంజూరు అయిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, తాగునీరు, సాగునీరు కొదవ లేకుండా ఉందని, ఇదంతా కేసిఆర్ గారి కృషి వల్ల బంగారు తెలంగాణ నిర్మిస్తున్నా”రని అన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News