లోకల్ బిడ్డను అన్ని వేళలో అందరికి అందుబాటులో ఉంటా మరోసారి మీకు సేవ చేసే అవకాశం కల్పించందని కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసిఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశారని ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. పాలేరు మండలంలోని పైనంపల్లి, హాల్ తండా, ధరావత్ తండా, జూపెడ, బంధం పల్లి, బీరోలు, ఏలువారిగూడెం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.
జూపెడ గ్రామంలో నుండి బిఆర్ఎస్ లోకి…
స్వేరోస్ జిల్లా ఉపాధ్యక్షులు జినక వెంకటేశ్వర్లు, మాట్టే యలేందర్,నిమ్మల నర్సింహారెడ్డితో పాటుగా 12 కుటుంబాలు బిఆర్ఎస్ లోకి చేరారు. వీరికి కందాల ఉపేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బచ్చోడు తండా కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి…
మాజీ వార్డ్ మెంబర్స్ భూక్య సూర్య, ధరావత్ వీరన్న, ధరావత్ సుబ్బయ్య , ధరావత్ మోహన్, ధరావత్ సురేష్, ధరావత్ రాజు, ధరావత్ హము, ధరావత్ మోహన్, ధరావత్ మోతిలాల్, వీర్య, ధరావత్ రవి, ధరావత్ సోమ్లా, ధరావత్ దుబ్బా, ధరావత్ విజయ్, ధరావత్ లాలు, ధరావత్ గోవిందు, ధరావత్ రాజేష్, ధరావత్ నాగేశ్వరావు, ధరావత్, భావు సింగ్, అచ్చ, ధరావత్ శ్రీను,హై లు కందాల సమక్షంలో బుఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రవతి, తాళ్లురిజీవన్ కుమార్, బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాషబోయిన వీరన్న, ఆర్మీ రవి, దేవేందర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆలస్యం నాగేశ్వరరావు, యల్ మహినమ్మ వెంకన్న, శోభా, బొల్లి కొండరమేష్, ఎంపీటీసీ ఏనుగుమాలతి శ్రీధర్, సర్పంచ్ అలివేలమ్మ సత్యనారాయణ రెడ్డి, ఎంపిటిసి ధరావత్ శంకర్, సర్పంచ్ ధరావత్ శ్రీను, నవిలే బాబు తదితరులు పాల్గొన్నారు.