అమెరికా పర్యటన కోసం టికెట్ కొనుక్కున్న మేయర్ సునీల్ రావు 14 రోజులకే వెనక్కి వస్తుండడంలో ఆంతర్యం ఏమిటనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది కరీంనగర్ లో. నగరపార్టీ అధ్యక్షునిగా ఉన్న నాకు అమెరికా వెళుతున్నట్టు మాట వరసకు కూడా చెప్పలేదని,
జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని, ఓవైపు వర్షాకాలం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని, వినాయక చవితికి ఎలాంటి ఏర్పాట్లు కూడా చేపట్ట లేదని ఆరోపించారు చల్ల హరిశంకర్. ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్ కు ఇన్చార్జి ఇవ్వకుండా యూఎస్ ఎలా వెళ్లారని, కేవలం ఇంచార్జ్ మాత్రమే తాము అడిగినట్టు, ఇంచార్జి మేయర్ పదవిని బిసి మహిళకు ఇచ్చే అర్హత కూడా లేదా అని, డిప్యూటీ మేయర్ పదవి మాకు సునీల్ రావు పెట్టిన భిక్ష కాదని భగ్గుమన్నారు చల్ల హరిశంకర్.
Karimnagar: అగ్రవర్ణాలనే అహంకారంతో బీసీలను..
అధిష్టానం దృష్టికి మేయర్ వ్యవహార శైలి
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES