Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: కేంద్ర హోంశాఖ మెడల్ అందుకున్న అర్ఐ సురేష్

Karimnagar: కేంద్ర హోంశాఖ మెడల్ అందుకున్న అర్ఐ సురేష్

కేంద్ర హోం మంత్రి పతకంను పొందినందుకు మోడెం సురేష్ ను అభినందించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ను కరీంనగర్ పోలీస్ శిక్షణ కళాశాల (పిటిసి) ప్రిన్సిపాల్ అరవింద్ బాబు అభినందించారు. గతంలో పీటీసీ లో దాదాపు 8 సంత్సరాలు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం అభినందనీయం అన్నారు. పీటీసీ ఏర్పాటు దగ్గర నుండి ఈ అవార్డు రావడం ఇదే మొదటిసారి. ఇందుకుగాను వైస్ ప్రిన్సిపాల్ రవి, ఏ ఆర్ డీఎస్పీ గంగాదర్ , పలువురు పోలీస్ అధికారులు సురేష్ ను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News