కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కలెక్టర్ ఆడిటోరియంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పట్టణ ఆరోగ్య కేంద్ర, ఎన్సీడీ క్లినిక్స్ వైద్యాధికారులకు, జిల్లాలోని ఆరోగ్య కార్యకర్తలకు అందరికీ డిజిటల్ బి పి ఆపరేటర్స్ అందజేశారు. వీటి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం మరింత సులువు అవుతుందని, ఈ బీపీ ఆపరేటర్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీస్ భాగంగా పంపిణీ చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే లలితాదేవి తెలిపారు.