కరీంనగరంలో కేంద్ర సాయుధ బలగాల కవాతును చేపట్టారు. ఈ కవాతును జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి, సి పి సుబ్బారాయుడు. ఓటర్లలో భద్రతాపరమైన అనుమానాలు పటాపంచలు చేసి, అందరూ ఓటువేసేలా ప్రోత్సహించటమే ఇందులోని ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ వివరించారు.