Thursday, April 10, 2025
HomeతెలంగాణKarimnagar: కౌశిక్ రెడ్డిని 'టైగర్' గా సంబోధించిన కేసీఆర్

Karimnagar: కౌశిక్ రెడ్డిని ‘టైగర్’ గా సంబోధించిన కేసీఆర్

టైగర్ కౌశిక్ రెడ్డి అని పిలిచిన కేసీఆర్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని టైగర్ కౌశిక్ రెడ్డిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంబోధించడంతో జనాల నుండి కేరింతలు చప్పట్లు వెల్లువెత్తిన సంఘటన కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానంలో జరిగిన కథనభేరి సభలో చోటుచేసుకుంది. కదనభేరి సభలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేజిపై ఆసీనులైన పలువురి పేర్లను సంబోధిస్తున్న సమయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరును సంబోధిస్తున్న సమయంలో టైగర్ కౌశిక్ రెడ్డి అని అనడంతో ఒక్కసారిగా సభకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు కేరింతలతో సందడి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News