Thursday, September 19, 2024
HomeతెలంగాణKatasani: పెద్దమ్మ జాతరలో కాటసాని రామిరెడ్డి

Katasani: పెద్దమ్మ జాతరలో కాటసాని రామిరెడ్డి

బనగానపల్లె మండలం క్రిష్ణగిరి, పెద్దరాజు పాలెం గ్రామాలలో పెద్దమ్మ జాతర సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి, అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరు పాల్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారి చల్లని దీవెనలతో బనగానపల్లె నియోజకవర్గంలో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సంవృద్దిగా పండి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి, పెద్దరాజుపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News