రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో ఇటీవల బి ఆర్ ఎస్ ప్యానల్ విజయం సాధించిన నేపథ్యంలో అధ్యక్షులు కౌశిక్ హరి కుటుంబ సమేతంగా బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ని కలిశారు . కేసీఆర్ హరికి శుభాకాంక్షలు తెలిపారు.