Monday, September 30, 2024
HomeతెలంగాణKaushik Reddy fan padayatra: కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని పాదయాత్ర

Kaushik Reddy fan padayatra: కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని పాదయాత్ర

తమ ప్రియతమ నేత గెలవాలని..

శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ బి.ఆర్.ఎస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు, అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని వీణవంక మండలంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ఇల్లందకుంట, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేస్తున్న కౌశిక్ రెడ్డి అభిమాని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను, మడిపల్లి కౌశిక్ రెడ్డి, అభిమాన సంఘం సభ్యులు, బండి నాగరాజు బోనగాని శ్రీనివాస్, నాయకులు దరుగుల రాకేష్, నాయకులు కార్యకర్తలు ,అభిమానులు కలిసి, మద్దతు తెలిపి పూలదండలు శాలువాలతో సన్మానించి స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News