Saturday, July 6, 2024
HomeతెలంగాణKavitha @ Lasya Nandita family: లాస్య నందిత కుటుంబాన్ని ఓదార్చిన కవిత

Kavitha @ Lasya Nandita family: లాస్య నందిత కుటుంబాన్ని ఓదార్చిన కవిత

లాస్య కుటుంబానిక అండగా కవిత

సికింద్రాబాద్ కంటోన్మెంట్ BRS శాసనసభ్యురాలు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కవిత. లాస్య నందిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించిన కవిత, ఈమేరకు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి, ఓదార్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News