Wednesday, September 25, 2024
HomeతెలంగాణKavitha launched Teluguprabha books: ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత, దేశానికి దిక్సూచి కేసీఆర్...

Kavitha launched Teluguprabha books: ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత, దేశానికి దిక్సూచి కేసీఆర్ పుస్తకాలు ఆవిష్కరించిన కవిత

'ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత', 'దేశానికి దిక్సూచి కేసీఆర్' పుస్తకాలు ఆవిష్కరించిన కవిత

తెలంగాణ ఉద్యమ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సాధించిన ప్రగతిపై తెలుగు ప్రభ దినపత్రిక రూపొందించిన ‘ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత’, ‘దేశానికి దిక్సూచి కేసీఆర్’ అనే రెండు పుస్తకాలను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజాయ్ కుమార్, విద్యాసాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంతలు ఆవిష్కరించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతిని పుస్తక రూపంలో రూపొందించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వారు పత్రిక యాజమాన్యంకు ధన్యవాదాలు తెలిపారు..ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెలుగుప్రభ దినపత్రిక జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఏ. మదన్ మోహన్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News