Friday, September 20, 2024
HomeతెలంగాణKCR: 100 మంది ఎమ్మార్వోలకు డిప్యుటీ కలెక్టర్లుగా ప్రమోషన్

KCR: 100 మంది ఎమ్మార్వోలకు డిప్యుటీ కలెక్టర్లుగా ప్రమోషన్

కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్

వంద మంది ఎమ్మార్వోలకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు గాను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA ) నాయకులు సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి కె . గౌతమ్ కుమార్ , ఉపాధ్యక్షులు కె . నిరంజన్ , పి. రమేష్ , రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. జనార్దన్ రెడ్డి , శ్రీలత , వెంకన్న , జిల్లాల అధ్యక్షులు రమణ్ రెడ్డి , వెంకటేష్ , సుమలు సీఎంను కలిసి రెవెన్యూ ఉద్యోగులకు సంబందించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News