Friday, September 20, 2024
HomeతెలంగాణKCR at Vanama house: వనమా నివాసంలో కేసీఆర్

KCR at Vanama house: వనమా నివాసంలో కేసీఆర్

వనమా ఆతిథ్యంలో కేసీఆర్

వనమా నివాసానికి కేసీఆర్ రాగా, ఆయనకు సాదర స్వాగతం లభించింది. కొత్తగూడెం నుండి మహబూబాబాద్ బయలుదేరిన కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా, తోవలో స్థానిక మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు నివాసానికి వెళ్లారు కేసీఆర్. తమ ఇంటికి వచ్చిన అధినేతకు ఘనస్వాగతం పలికిన వనమా..వారిచ్చిన అతిథ్యాన్ని స్వీకరించారు కేసీఆర్.

- Advertisement -

వనమా కుటుంబ సభ్యులతో మర్యాదకపూర్వక భేటీ అయ్యారు కేసీఆర్. అనంతరం తిరిగి ప్రారంభమైంది బస్సు యాత్ర. మహబూబాబాద్ చేరుకుని అక్కడి రోడ్డు షోలో పాల్గొని, కేసీఆర్ ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News