తెలంగాణ రాష్ట్ర సాధకుడు, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
- Advertisement -
హనుమకొండ జిల్లా హాసంపర్తి మండలం 55 వ డివిజన్ లో తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71 వ జన్మదిన సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, బొడ్రాయి ప్రతిష్ట పూజా కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

