Friday, September 20, 2024
HomeతెలంగాణKCR Birthday: రక్తదానం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

KCR Birthday: రక్తదానం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా నల్గొండ లో ఘనంగా పుట్టినరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. స్వయంగా రక్తదానం చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చారిత్రాత్మక పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

ముఖ్యమంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆర్మూర్ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ & నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News