Thursday, September 19, 2024
HomeతెలంగాణKCR: కేసీఆర్ జన్మదినం సందర్భంగా సీతారాముల కళ్యాణం

KCR: కేసీఆర్ జన్మదినం సందర్భంగా సీతారాముల కళ్యాణం

ఈ నెల 17 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69 వ జన్మదినం సందర్భంగా, కేసీఆర్ చిన్ననాటి గురువైన తెలుగు పండిట్ వేలేటి మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు నల్లకుంట, కోరంటి హాస్పిటల్ ప్రక్కన పురాతన రామాలయం మందిరంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుప తలపెట్టారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు 11 జంటలు ఈ కళ్యాణం లో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని BRS రాష్ట్ర నాయకులు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సాగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News