Thursday, September 19, 2024
HomeతెలంగాణKCR busy schedule: కేసీఆర్ ను కలిసిన ప్రముఖులు

KCR busy schedule: కేసీఆర్ ను కలిసిన ప్రముఖులు

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం నాడు నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

- Advertisement -

ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జి జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య రవీంద్ర నాయక్, ఎంఎల్సీ వెంకట్రాం రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ జక్కావెంకట్రెడ్డి, తదితర పార్టీ నేతలు కేసీఆర్ ను కలిశారు.

తాము రచించిన పుస్తకాలను సీఎం మాజీ సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు., సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ కేసీఆర్ కి అందజేశారు.

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కెసిఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News