Thursday, April 10, 2025
HomeతెలంగాణKCR: కార్టూనిస్ట్ మృత్యుంజయ ‘హరితహాసం’ ఆవిష్కరణ

KCR: కార్టూనిస్ట్ మృత్యుంజయ ‘హరితహాసం’ ఆవిష్కరణ

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మార్గదర్శకత్వంలో, ప్రముఖ కార్టూనిస్ట్ మృత్యుంజయ గీసిన ‘హరితహాసం’ కార్టూన్ సంకలనాన్ని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనిశాస్ రెడ్డి, ఎంపి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేణుగోపాలచారి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, రాఘవ, కరుణాకర్ రెడ్డి, పుస్తక సంకలనం చేసిన కార్టూనిస్ట్ మృత్యుంజయ, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News