Sunday, November 16, 2025
HomeతెలంగాణKCR Cup: కేసీఆర్ కప్ 2023..కేసీఆర్ పుట్టిన రోజు భారత జాగృతి ఆధ్వర్యంలో

KCR Cup: కేసీఆర్ కప్ 2023..కేసీఆర్ పుట్టిన రోజు భారత జాగృతి ఆధ్వర్యంలో

సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘కేసీఆర్ కప్-2023’ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ను విడుదల చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఫిబ్రవరి 15, 16 తేదీలలో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగంలో వాలీబాల్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుండి ‌క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. విజేతలకు 1,00,000 నగదు, ద్వితీయ బహుమతి రూ.75,000 నగదు, తృతీయ బహుమతిగా 50,000 నగదు అందించనున్నారు. దీంతోపాటు క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నారు‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad