Thursday, September 19, 2024
HomeతెలంగాణKCR met BRS leaders: తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చ

KCR met BRS leaders: తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చ

కేసీఆర్ భేటీ

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అధ్వర్యంలో ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా పలు అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. ఎమ్మెల్యేలు కెపి వివేకానంద గౌడ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి,మర్రి జనార్ధన్ రెడ్డి, కోరుకంటి చందర్ తదిరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News