Saturday, April 5, 2025
HomeతెలంగాణKhammam: వైరాలో పర్యటించిన బాణోత్ మదన్ లాల్

Khammam: వైరాలో పర్యటించిన బాణోత్ మదన్ లాల్

జర్నలిస్టు ఇంట్లో మాజీ ఎమ్మెల్యే

వైరా మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాల్లో వైరా మాజీ శాసనసభ్యులు బాణొత్ మదన్ లాల్ పర్యటించారు. రెండో వార్డ్ లో పుప్పాల అనంతరామయ్య ఇంట్లో, ఐదో వార్డులో 10 టీవీ రిపోర్టర్ సాధం సాయి ఇంట్లో జరిగిన ఉప్పలమ్మ కార్యక్రమంలో బాణోత్ మదన్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పలమ్మ గుడి వద్ద మదన్ లాల్ పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణపల్లి లో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డ్ కౌన్సిలర్ మాదినేని సునీత ప్రసాద్ తన్నీరు నాగేశ్వరావు, మాదినేని ప్రసాద్, కొత్తా వెంకటేశ్వరరావు, నల్లబోలు వెంకటరెడ్డి, వల్లెపు రాము, బత్తుల లింగారావు, రంగ సత్యనారాయణ, నల్లమోతు లక్ష్మీనారాయణ, మౌలానా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News