Friday, October 18, 2024
HomeతెలంగాణKhammam: గంగులకు పుట్టినరోజు విషెస్ చెప్పిన సండ్ర

Khammam: గంగులకు పుట్టినరోజు విషెస్ చెప్పిన సండ్ర

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. గంగుల కమలాకర్ కు పుట్టినరోజు సందర్భంగా సచివాలయంలోని చాంబర్లో మంత్రిని కలిసి పుష్పగుచ్చo ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News