Saturday, April 12, 2025
HomeతెలంగాణKhammam: రండి బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం: Kandala

Khammam: రండి బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం: Kandala

ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో నిర్వహించిన పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొన్నారు పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ తాత మధుసూధన్, ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజాలకో ప్రజల అవసరాలకోసం నిరంతరం కృషి చేస్తా, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహుమానం ఇవ్వాలన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు నాదృష్టికి తీసుకురండి, పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 27న హైదరాబాద్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ సభను విజయవంతం చేయగలరని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News