మల్లాపూర్ మండల నూతన ఎస్సైగా నియమితులైన పబ్బ కిరణ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా నూతన ఎస్సై మాట్లాడుతూ మండలం లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడుతానని తెలిపారు. కిరణ్ కుమార్ కథలాపూర్ నుండి మల్లాపూర్ కు బదిలీగా వచ్చారు. మల్లాపూర్ ఎస్సైగా విధులు నిర్వహించిన నవీన్ కుమార్ కథలాపూర్ కు బదిలీ అయ్యారు.
Mallapur: మల్లాపూర్ ఎస్సైగా కిరణ్ కుమార్
నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES