Sunday, July 7, 2024
HomeతెలంగాణKondapaka: కాంగ్రెస్ లో చేరిన అనంతుల నరేందర్

Kondapaka: కాంగ్రెస్ లో చేరిన అనంతుల నరేందర్

గులాబీ టు కాంగ్రెస్

కొండపాక మండలంలోని బి ఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు అనంతుల నరేందర్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనతో పాటు మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరారు. నరేందర్ పార్టీలో మండల యూత్ అధ్యక్షుడుగా, మండల అధ్యక్షుడుగా వివిధ హోదాలో పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు లేక బాధతో వెడుతున్నా అని ఆయన వాపోయాడు. కాంగ్రెస్ పార్టీ బలోపతానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News