Saturday, October 5, 2024
HomeతెలంగాణKothakonda: కొత్తకొండ గుడి చుట్టూ లోపించిన పారిశుధ్యం

Kothakonda: కొత్తకొండ గుడి చుట్టూ లోపించిన పారిశుధ్యం

కొత్తకొండలో ఎటుచూసినా గలీజే

ఉత్తర తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. వారికి ఆలయ ప్రాంగణం చెత్తా చెదారాలతో దర్శనం ఇస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతర నడుస్తున్న క్రమంలో రోడ్డు మధ్యలో కవర్లు ఉండడంతో చిన్నపిల్లలకు కాళ్లకు తగిలి కింద పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పరిసరాలను శుభ్రపరచాలని భక్తులు కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News