Tuesday, September 10, 2024
HomeతెలంగాణKTR demands job calendar: జాబ్ కాలెండర్ విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్

KTR demands job calendar: జాబ్ కాలెండర్ విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్

తెలంగాణలోని నిరుద్యోగుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ క‌దం తొక్కుతుంద‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేసింద‌ని, ఇచ్చిన హామీ మేర‌కు జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని త‌న నివాసంలో నిరుద్యోగుల‌తో కేటీఆర్ స‌మావేశ‌మై, వారి గోస విన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News