కంటోన్మెంట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితను పరామర్శించిన ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి. నిన్న నల్గొండ సభ అనంతరం తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు ప్రమాదం. లాస్య నందిత కు స్వల్ప గాయాలు కావడంతో కేటీఆర్ పరామర్శ.
KTR: లాస్య నందితను పరామర్శించిన కేటీఆర్
యాక్సిడెంట్ కు గురైన లాస్య కారు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES