Thursday, September 19, 2024
HomeతెలంగాణKTR questions Metro paid parking: మెట్రో పెయిడ్ పార్కింగ్ పై కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR questions Metro paid parking: మెట్రో పెయిడ్ పార్కింగ్ పై కేటీఆర్ ట్వీట్ వైరల్

నాగోల్,మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ ప్రతిపాదనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అలాంటి ఆలోచన ఏమీ లేదని చెప్పారు.

- Advertisement -

కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సెప్టెంబరు 15 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలులోకి వస్తుందని బోర్డులు దర్శనమిస్తున్నాయి!

మెట్రో ప్రయాణాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఉండాల్సిన ప్రభుత్వ చర్యలు మెట్రో ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఈ చర్యలు చూస్తుంటే మెట్రోను మరింత ప్రోత్సహించే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే సంగతి ఇక ప్రభుత్వం పట్టించుకోదని స్పష్టంగా అర్థం అవుతుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయితే అందుకోసం మెట్రో ప్రయాణికులకు జరిమానా విధిస్తూ వారిని నిరుత్సాహపరచడం ఎందుకు?

@TelanganaCS గారూ దీనిపై సమాధానాలు ఏమైనా ఉన్నాయా? అంటూ కేటీఆర్ చేసిన ట్వూట్ వైరల్ అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News