Friday, April 4, 2025
HomeతెలంగాణKTR tour: కేటీఆర్ ములుగు టూర్ ఏర్పాట్లు

KTR tour: కేటీఆర్ ములుగు టూర్ ఏర్పాట్లు

ములుగులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేటీఆర్

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి కెటి రామారావు ములుగు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చేయాల్సిన ఏర్పాట్ల‌పై ములుగులో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎంపీ మాలోత్ క‌విత‌, జెడ్పీ చైర్మ‌న్ కుసుమ జ‌గ‌దీశ్‌, జిల్లా క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య‌, అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి స‌మీక్షించారు.

- Advertisement -

రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News