Wednesday, October 30, 2024
HomeతెలంగాణKTR with students JAC: విద్యార్థి నాయకులతో కేటీఆర్ సమావేశం

KTR with students JAC: విద్యార్థి నాయకులతో కేటీఆర్ సమావేశం

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి గురువారం విద్యార్థి నాయకులతో సమావేశమయ్యారు

- Advertisement -

హైదరాబాద్ నందినగర్ లోని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ నిరుద్యోగ యువత తమ న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం, కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శాంతియుతంగా ఉద్యమిస్తుంటే ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలను ఎండగట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News