Friday, October 4, 2024
HomeతెలంగాణKukatpalli BRS: కూకట్పల్లి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

Kukatpalli BRS: కూకట్పల్లి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలో గులాబీ రెపరెప

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో బాలనగర్కు చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారిని పార్టీ కండువా కప్పి స్వాగతించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News