Tuesday, September 17, 2024
HomeతెలంగాణKukatpally: ఘనంగా పోచమ్మ పునఃప్రతిష్ఠాపన

Kukatpally: ఘనంగా పోచమ్మ పునఃప్రతిష్ఠాపన

కూకట్పల్లి నల్ల చెరువు వద్ద వెలిసిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ లు జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News