Saturday, November 15, 2025
HomeతెలంగాణKukatpally: అభివృద్ధి ప్రదాత మాధవరం కృష్ణారావు

Kukatpally: అభివృద్ధి ప్రదాత మాధవరం కృష్ణారావు

టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్న మద్దతుదారులు

కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి లిస్టులో మూడోసారి టిక్కెట్టు కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, అల్లాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజీవ్ గాంధీ నగర్ లో కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad