Saturday, October 5, 2024
HomeతెలంగాణGajularamaram: ఓటేసిన కూన శ్రీశైలం గౌడ్

Gajularamaram: ఓటేసిన కూన శ్రీశైలం గౌడ్

బైక్ పై వచ్చి ఓటేసిన నేత

గాజులరామారం తత్వ గ్లోబల్ స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన కూన శ్రీశైలం గౌడ్. బైక్ పై వచ్చి ఓటేసిన కూన శ్రీశైలం గౌడ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News