Monday, July 8, 2024
HomeతెలంగాణKuna Srisailam nomination: 10,000 బైకుల ర్యాలీతో కూన శ్రీశైలం గౌడ్ నామినేషన్

Kuna Srisailam nomination: 10,000 బైకుల ర్యాలీతో కూన శ్రీశైలం గౌడ్ నామినేషన్

కుతుబుల్లాపూర్ లో కమలదళం సందడి

కుత్బుల్లాపూర్ ప్రజల ఆశీస్సులతో, శ్రీ చిత్తారమ్మ తల్లి దీవెనలు తీసుకొని, కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసాను. ఈ నామినేషన్ ర్యాలీకి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నలుమూలల నుండి ప్రజలు, బీజేపీ శ్రేణులు, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

పది వేల బైక్ లతో నియోజకవర్గ నలుమూలల నుండి యువత తరలివచ్చి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News