Friday, September 20, 2024
HomeతెలంగాణLB Nagar: ఆత్మీయ సమ్మేళనంలో సుధీర్ రెడ్డి

LB Nagar: ఆత్మీయ సమ్మేళనంలో సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ లో కలియ తిరుగుతున్న సుధీర్

ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నాగోల్ డివిజన్ పరిధిలోని విశాలాంధ్ర కాలనీ, రాఘవేంద్ర కాలనీ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, శైలజపురి కాలనీ, అవెన్యూ హోమ్స్, జైపూరి కాలనీ, సాయి నారాయణ కాలనీ (భాగ్య ఎంక్లేవ్) లో కాలనీ వాసుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జైపూరి కాలనీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ముక్తకంఠంతో మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మీదే అని కొనియాడారు. మా ఓటు మీకే అని తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్, ఆనంతుల రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, ప్రమీల, శిల్ప, మైసయ్య, సీతారాములు, ఈశ్వరయ్య, యాదగిరి, శ్రీను, ఉమాదేవి, చంద్రకళ, సతీష్ యాదవ్, రమేష్, అశోక్ యాదవ్, భాస్కర్ యాదవ్, సతీష్ సీనియర్ నాయకులు, కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News