Saturday, November 15, 2025
HomeతెలంగాణMadhavaram Krishnarao: కూకట్ పల్లిలో బిఆర్ఎస్ లో చేరికలు

Madhavaram Krishnarao: కూకట్ పల్లిలో బిఆర్ఎస్ లో చేరికలు

సందడిగా కూకట్ పల్లి బీఆర్ఎస్ ఆఫీస్

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరిన బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు. రాజీవ్ గాంధీ నగర్ కాంగ్రెస్ నాయకుడు నితీష్ రెడ్డి తో సహా 50 మంది చేరిక. బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అహంకారదోరణి వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని, సీఎం కేసీఆర్ వల్ల కూకట్ పల్లిలో ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ అందరిని ఆదరిస్తున్నారు అని వారు అన్నారు.

BRS పార్టీ సీనియర్ నాయకులు KPHB డివిజన్ జనరల్ సెక్రెటరీ రాజేష్ రాయ్ జన్మదినం సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు… ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా ..మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్.. గోపి సాయి శ్రీనివాస్ .. నాని ..అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad