శాశనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఓట్లు వేయడానికి ఓటర్లు బారులు తీరారు. ఓట్లు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. కొత్త ధాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన మైలారపు గోపి ఓటు వేయడానికి దుబాయ్ నుండి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓటు హక్కు వినియోగించు కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆన్లైన్ ఓటు ఉంటే ఇంకా బాగుండేదని, గల్ఫ్ లో ఉన్నవారు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటుండే అని, ఎన్నికల సంఘం ఆలోచించాలి అని గోపి అన్నారు.
Mallapur: ఓటు కోసం గల్ఫ్ నుండి
గల్ఫ్ నుంచి వచ్చి ఓటేసిన యువ ఓటర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES