Saturday, July 6, 2024
HomeతెలంగాణMallapur: నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Mallapur: నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

మల్లాపూర్ మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులు కనుక సంజీవ్ జన్మదినం సందర్బంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రెండు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. జన్మదినం సందర్బంగా సేవా దృక్పతంతో మంచి కార్యక్రమం చేపట్టడం పట్ల సంజీవ్ ను పలువురు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News