Sunday, November 16, 2025
HomeతెలంగాణMallapur: ఊరంతా విక్షించిన బలగం సినిమా

Mallapur: ఊరంతా విక్షించిన బలగం సినిమా

మల్లాపూర్ మండలంలోని కొత్త ధాంరాజ్ పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో
బిగ్ స్క్రీన్ పై బలగం సినిమాను ప్రదర్శించారు. మానవబంధాలు,అనుబంధాలు, ప్రేమ ఉద్వేగాలను అద్భుతరీతిలో చిత్రీకరించిన బలగంను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న ప్రజాప్రతినిధులను గ్రామస్తులు అభినందించారు. బలగం సినిమా మాత్రమే కాదనీ మనందరి జీవిత అనుభవాల ప్రతీకఅని తెలిపారు. బలగం సినిమా ప్రదర్శించడానికి కృషి చేసిన సర్పంచ్ బద్దం. సరితా కమలాకర్, ఉప సర్పంచ్ పెద్ది రెడ్డి లత గంగాధర్, ఎంపీపీ సరోజన ఆది రెడ్డి ని గ్రామస్తులు అభినందించారు. మానవ సంబంధాలు ఉట్టి పడేలా ఉన్న సినిమాను గ్రామస్తులు ఆసక్తిగా విక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad