Friday, November 22, 2024
HomeతెలంగాణMallapur: మల్లాపూర్ -గుండంపల్లి రోడ్డు మధ్యలో కల్వర్ట్ నిర్మాణం

Mallapur: మల్లాపూర్ -గుండంపల్లి రోడ్డు మధ్యలో కల్వర్ట్ నిర్మాణం

ఆదమరిస్తే అంతే

మల్లాపూర్ గుండంపెల్లి రోడ్డు మధ్యలో కల్వర్ట్ నిర్మాణం జరుగుతుంది. కోరుట్ల -నిర్మల్ వెళ్లేవారు ఈ దారి వెంట వెళుతుంటారు. కల్వర్ట్ నిర్మాణం చేపడుతున్న కాంటాక్ట్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

నిర్మాణ పనులు ప్రారంభమయ్యి చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటికి అక్కడ ఎలాంటి సూచిక బోర్డులు లేవని, రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు
ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News