Tuesday, September 10, 2024
HomeతెలంగాణMallapur: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

Mallapur: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

మండల ఐజేయూ డిమాండ్

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ మల్లాపూర్ తహశీల్దార్ వీర్ సింగ్ కు మల్లాపూర్ మండల టియుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. తమకు నివాస స్థలాలు కేటాయించాలని తహశీల్దార్ ని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) మల్లాపూర్ మండల జర్నలిస్ట్ లు గుగ్గిళ్ళ శేఖర్, సభావత్ మల్లేష్, నిమిషకవి రాజేష్, బద్దం. శ్రీనివాస్ రెడ్డి, సింగి రెడ్డి అశోక్, బద్దం. రాం చందర్, వాసం. మధుకర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News