Wednesday, January 21, 2026
HomeతెలంగాణMallapur: నూతన పీసీసీ అధ్యక్షుడిని కలిసిన సుజిత్ రావు

Mallapur: నూతన పీసీసీ అధ్యక్షుడిని కలిసిన సుజిత్ రావు

కాంగ్రెస్ ని మరింతగా బలోపేతం..

తెలంగాణ ప్రదేశ్ కమిటీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను టి పి సి సి డెలిగేట్, కోరుట్ల నియోజకవర్గ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చన్ని అందజేశారు. సామాన్య కార్యకర్త నుండి పీసీసీ చీఫ్ గా ఎదగడం సంతోషకరమని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయాలని సుజిత్ రావు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News