Sunday, June 30, 2024
HomeతెలంగాణMallapur: తెలంగాణ రన్ విజయవంతం చేయండి

Mallapur: తెలంగాణ రన్ విజయవంతం చేయండి

2కే రన్ లో మండలానికి చెందిన యువకులు, విద్యార్థులు, మహిళలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయండి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల ఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నేతృత్వంలో సోమవారం కోరుట్ల పట్టణంలోని శ్రీ కృష్ణ మందిరం నుండి నంది చౌరస్తా వరకు నిర్వహించబోయే తెలంగాణ రన్ కార్యక్రమం విజయవంతం చేయాలనీ మల్లాపూర్ ఎస్సై నవీన్ కుమార్ కోరారు. 2కే రన్ లో మండలానికి చెందిన యువకులు, విద్యార్థులు, మహిళలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సై నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News